హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రత్యేక ఆకర్షణగా మహిళల కోలాటం

AKP: ఎలమంచి మండలం మర్రిబంద గ్రామంలో శనివారం రాత్రి వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో వినాయకుడిని ఊరేగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారు.