PPM: పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ శనివారం స్థానిక కోటదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన, ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం,విద్యుత్, భద్రత, ట్రాఫిక్ తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి ఉత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష


