MNCL: బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థినికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థిని పూజిత రాష్ట్రస్థాయిలో సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ కన్సోలేషన్ అందుకున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించిందన్నారు.
తెలంగాణ
బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థినికి రాష్ట్రస్థాయి గుర్తింపు


