E.G: రాజమండ్రి ఆవరోడ్డులో ఖాళీ ప్రదేశంలో శనివారం పాత విద్యుత్ వైర్లను కాల్చుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బొమ్మూరు ఎస్సై జుబేర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంటలు అంటుకొని వ్యక్తి మృతి


