హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారు గొలుసు దొంగలు అరెస్టు

NDL: బేతంచెర్ల పట్టణంలో సరస్వతి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు యువకులు బైకుపై వచ్చి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దోచుకెళ్లారు. బాధితురాలు సరస్వతి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాల ద్వారా మద్దిలేటి, మధు కుమార్ అనే యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.