KKD: తుని మహిళా జూనియర్ కళాశాలలో శనివారం మిడ్ డే మీల్ తిన్న 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో సాంబారులో బల్లి పడినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆహారం తిన్న అనంతరం విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో కళాశాల సిబ్బంది వెంటనే వారిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
సాంబారులో బల్లి.. విద్యార్థినులకి అస్వస్థత


