హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికసిత్ భారత్‌తోనే దేశాభివృద్ధి: ఎంపీ గోడం నగేశ్

ADB: దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కజ్జర్ల పాఠశాలలో నిర్వహించిన సేవ కార్యక్రమంలో మాట్లాడారు. కరోనా కాలంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల సేవలు ఎనలేనివని కొనియాడారు. వారి సేవలను సత్కరించి, వేతన పెంపు కోసం తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.