TPT: తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ బిల్లు చెల్లింపు కౌంటర్లు ఆదివారం అయినప్పటికీ ఇవాళ యథావిధిగా పనిచేస్తాయని సూపరింటెండింగ్ ఇంజినీర్ విన్నకోటి చంద్రశేఖర్‌రావు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు. విద్యుత్ సేవలకు అంతరాయం కలగకుండా వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు


