GNTR: దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్‌లో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక గ్రీవెన్స్‌పై ప్రత్యేక దృష్టి


