JGL: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.పేట భాస్కర్ కోరారు. శనివారం కోరుట్లలోని జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'ఉద్యమకారులకు సంక్షేమ సౌకర్యాలు కల్పించాలి'


