హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్రో ఒప్పందం గడువు పొడిగింపు

HYD: ఎల్‌అండ్‌టీ సంస్థతో కుదుర్చుకున్న షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ఈ నెలాఖరుతో ముగియనుండటంతో మెట్రో టేకోవర్ గడువును ప్రభుత్వం డిసెంబర్ వరకు పొడిగించనుంది. బ్యాంకుల నుంచి నిధుల సమీకరణలో ఆలస్యం కావడంతో అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో మెట్రో మొదటి దశ నిర్వహణ డిసెంబర్ వరకు ఎల్‌అండ్‌టీ చేతిలోనే కొనసాగనుంది.