హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సిద్ధంగా ఉంచాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.