కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సెప్టెంబర్ 30న జరగాల్సిన ఈ-టెండరు, షీల్డ్ టెండరు, బహిరంగ వేలం పాటలను వాయిదా వేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు శనివారం తెలిపారు. నిర్వహణ కారణాల దృష్ట్యా నిర్ణయించిన తేదీలో జరగాల్సిన టెండరు, వేలం ప్రక్రియను అక్టోబర్ 5వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వేలం పాటలు వాయిదా'


