హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు షార్ట్‌ఫిలిం పోటీలు'

PPM: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ‘భ్రూణ హత్యలను నిరోధిద్దాం-ఆడపిల్లను కాపాడుకుందాం’ అంశంపై షార్ట్‌ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు DM&HO డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. PC&PNDT చట్టంపై అవగాహన కల్పించేలా సెప్టెంబర్‌లో పోటీలు పూర్తి చేసి, అక్టోబర్‌ మొదటి వారంలో విజేతలను ఎంపిక చేస్తామన్నారు.