WNP: జిల్లా కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 16 బ్యాంకు ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ అయినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. దీప తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా బ్యాంకులు, రుణగ్రహీతల మధ్య వివాదాలు సత్వర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, రుణగ్రహీతలు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రత్యేక లోక్ అదాలత్‌లో 16 బ్యాంకు కేసుల రాజీ'


