హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NIT విస్తరణకు 50 ఎకరాలు అవసరం: జేసీ

W.G: ఏపీ నిట్ విస్తరణకు 50 ఎకరాలు భూమి అవసరమని జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం ఏపీ నీట్ విస్తరణకు అవసరమైన పడమర వైపు భూములను ఆర్డీవో సూర్యారావు, తహసీల్దార్ సునీల్ కుమార్‌తో కలిసి ఆమె పరిశీలించారు. NITలో ప్రస్తుతం ఉన్న వసతులు, సౌకర్యాల గురించి జేసీకి రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి వివరించారు.