హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శిగా రుద్ర

కోనసీమ: వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీగా దంగేటి రుద్ర నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు పూర్తి కృషి చేస్తానని దంగేటి రుద్ర పేర్కొన్నారు.