PPM: ఆదివాసీలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపడం తగదని, తక్షణమే ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేలా జీఓ నంబర్ 3కు ప్రత్యామ్నాయ జీఓ తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిక అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అక్టోబర్ 1న కుఆదివాసీల ర్యాలీ'


