ATP: అనంతపురంలో అనంత సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించనున్నట్లు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సఫారె రాజశేఖర్ శనివారం తెలిపారు. 15 నుంచి 30 ఏళ్ల వయసు గల గాయనీగాయకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు 92902 00675 నంబరుకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాటల పోటీలకు యువతకు అవకాశం


