VZM: సార్వత్రిక ఎన్నికలలో మాయమాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వారి ఉసురు ప్రభుత్వానికి ఓటమి తెస్తుందని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఉద్దేశించి విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతి YCP అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల ఉసురు ప్రభుత్వానికి ఓటమి తెస్తుంది'


