NLG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా పరిశీలనకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు నల్గొండ అదనపు కలెక్టర్, ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ షెడ్యూల్‌ను శనివారం రాత్రి ప్రకటించారు. రేపటి నుంచి నవంబర్ 6 వరకు ఓటు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలియజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల: అదనపు కలెక్టర్


