VSP: పెందుర్తి సమీపంలోని లంకెలపాలెం ఎంట్రన్స్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను ట్రైలర్ లారీ ఢీకొట్టడంతో శంకర్ (45), మధన్ (40) గాయపడ్డారు. ఒకరికి కాళ్లు కట్ అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. వీరిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లారీ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు


