PDPL: చామనపల్లి గ్రామానికి చెందిన మారం అంజవ్వ ఈనెల 23న పిడుగు పడి మరణించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు శనివారం ఆమె కుటుంబాన్ని పరామర్శించి, సంతాపం వెలిబుచ్చారు. ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఓదెల మాజీ జెడ్పిటిసి రాములు యాదవ్, మల్లేశం, రాజేందర్, రమేష్, పెరక శ్రీను తదితరులు సహాయం చేశారు. సర్పంచ్ రేవతి నాగరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతురాలు కుటుంబానికి ఆర్థిక చేయూత


