VZM: రాజాం పురపాలక సంఘం పరిధిలో ఆదివారం నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా చేయనున్నట్లు కమిషనర్ రామచంద్రరావు శనివారం తెలిపారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు గురి కావడంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యని తెలిపారు.ఈ మేరకు ఎప్పటిలాగే తాగునీటి సరఫరా ఇస్తామని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి యధాతథంగా తాగునీరు సరఫరా: కమిషనర్


