హైదరాబాద్: 28°C
తెలంగాణ

పన్నుల నిధుల అక్రమాలపై విచారణ జరిపించాలి: BRS

గద్వాల పురపాలక సంఘం పరిధిలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నిధుల్లో భారీగా అవకతవకలు జరిగాయని BRS నాయకులు ఆరోపించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంటన్న, చిన్న రాముడు, జగదీశ్, మోహన్ యాదవ్, నర్సింహ, గువ్వల గోపాల్‌ పాల్గొన్నారు.