హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా రక్తదాన శిబిరం

GNTR: ఏటీ అగ్రహారంలో తలసీమియా రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తలసీమియా రోగులకు ప్రతి 15 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.