NLG: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ శ్రేణుల సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సమావేశం


