KNR: మున్సిపల్ పరిధిలో పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్‌కు అధికారులు వచ్చినప్పుడు లబ్ధిదారులు పూర్తి వివరాలతో సహకరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ గెజిటెడ్ అధికారులు, వెరిఫికేషన్ సిబ్బందితో సమావేశమై ప్రక్రియను సమీక్షించారు. ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తుల పరిశీలనపై సూచనలు చేశారు.
తెలంగాణ
పెన్షన్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం


