హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

GDWL: ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ పిలుపునిచ్చారు. శనివారం కేటీదొడ్డిలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు వీడాలని, స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.