NGKL: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కల్వకుర్తి SFI సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కల్వకుర్తిలో యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఏకపక్ష నిర్ణయాలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓటర్ల విశ్వాసాన్ని కోల్పాయారన్నారు. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి


