హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.!

SRPT: జిల్లా కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆదేశాలతో, శనివారం రాత్రి పట్టణంలోని 7 మిడ్‌వే ప్లాజా, లిటిల్ విలేజ్ బిర్యానీ, అన్నపూర్ణ మెస్‌లను తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపాలు, అపరిశుభ్ర నిల్వను గుర్తించి నమూనాలు సేకరించారు. ఇంప్రూవ్‌మెంట్ నోటీసులకు సిఫార్సు చేశారు.