హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే వేతనం: కలెక్టర్‌

NGKL: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు విధానం ప్రాతిపదికన వచ్చే నెల నుంచి వేతనాలు చెల్లిస్తామని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా సిబ్బంది అంతా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి రావాలన్నారు.