హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాల పున్నమి వేడుకల్లో ఎమ్మెల్యే

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మహాలయ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాపురంలో పశువులకు ప్రత్యేక పూజలు చేశారు. మూగజీవాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పశువుల ఘాటి వద్ద ముగ్గులు వేసి పూలతో అలంకరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మాల పున్నమి శుభాకాంక్షలు తెలిపారు.