హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రి ఏడీగా ప్రదీప్ కుమార్ నియామకం

ASR: పెదబయలు పశుసంవర్ధక ఏరియా ఆసుపత్రి ఏడీగా ముంచంగిపుట్టు పశు వైద్యాధికారి లావేటి ప్రదీప్ కుమార్‌ను అదనపు బాధ్యతలపై నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతగిరి మండలం కాశీపట్నం పశు వైద్యాధికారి ఎస్.ఎల్.గణేశ్వరరావును అరకు ఏవీహెచ్ ఏడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.