ATP: జిల్లా పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు బి.ఎస్.భానుమతి, సురేష్ రెడ్డిలను అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమరావు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి, ప్రోటోకాల్ జడ్జి పావని పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం చేరుకున్న న్యాయమూర్తులు


