హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీడియేషన్ ఫర్ నేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం

NRPT: మీడియేషన్ ఫర్ నేషన్ కార్యక్రమంలో భాగంగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు అన్నారు. నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు 90 రోజుల పాటు ఉంటుందని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కోరారు.