NRPT: విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు, ఎంపికలు రేపు నుంచి 30 వరకు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 29న ఖో-ఖో, 30న కబడ్డీ అండర్-14, 17 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్


