NRPT: మక్తల్ కోర్టు బార్ అసోసియేషన్, అడ్‌హగ్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ డి. తిమ్మన్న ఎంపికయ్యారు. శనివారం మక్తల్ పట్టణంలో కోర్టు భవనంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 36 మంది అడ్వకేట్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తిమ్మన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనను శాలువతో సన్మానించారు. అడ్వకేట్‌ల సంక్షేమాన్ని శ్రమిస్తానని అన్నారు.
తెలంగాణ
అడ్వకేట్ కమిటీ అధ్యక్షుడిగా తిమ్మన్న


