హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ'

VSP: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు తీసుకోలేని వారికి రేపటి నుంచి వార్డుల వారీగా పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. సోమవారం 9, 10 వార్డులకు గాంధీనగర్ జీవీఎంసీ కల్యాణ మండపంలో, 11వ వార్డుకు తోటగరువు రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి పట్టాలు ఇస్తామన్నారు.