SS: ధర్మవరం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా SE 9440811732, పుట్టపర్తి DE 8331019982, ధర్మవరం ADE 9440813206, డివిజన్-1 AE 9440813256, డివిజన్-2 AE 9440813257, రూరల్ AE 9440813258 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ అధికారుల నంబర్లు ఇవే..!


