కృష్ణా: సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కోడూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు శనివారం ఎంపీడీవో రాజనాల నాగరేవతికి వినతిపత్రం అందజేశారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంతోపాటు ప్రొబేషన్ అలవెన్స్‌ను తొమ్మిది నెలలకు వర్తింపజేయాలన్నారు. ప్రొబేషన్ పూర్తయిన అనంతరం ఒక వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి'


