హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు రైతులకు రీసర్వే చివరి వెరిఫికేషన్'

కృష్ణా: గన్నవరం మండలం బల్లిపర్రు గ్రామంలో భూములున్న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఎంపీపీ పాఠశాల వద్ద చివరి వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. రైతులు సర్వే నంబర్, విస్తీర్ణం, పేర్లు, ఆధార్, కులం, తదితర వివరాలను పరిశీలించి ధృవీకరించుకోవాలని, అనంతరం ఈ-కేవైసీ ఉంటుందని తహసీల్దార్ శివయ్య కోరారు.