WGL: పౌల్ట్రీఫామ్లో నిల్వచేసిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, పర్వతగిరి పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. మైనేని రాము లక్ష్మీ పౌల్ట్రీ ఫారంలో తనిఖీలు నిర్వహించగా 16 క్వింటాల PDS బియ్యం విలువ రూ. 56 వేలు అని తెలిపారు. బియ్యంతో పాటు రాముని తదుపరి చర్య నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ
16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


