కృష్ణా: బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందజేయడం జరుగుతుందని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. 30 వరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా 1వ తేదీ ఉదయం బ్యాంక్‌లలో పెన్షన్ సొమ్ము విత్ డ్రా చేసి 12గంటల తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల పంపిణీపై కీలక అప్‌డేట్


