హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవలలకు జన్మనిచ్చి తల్లి మృతి

SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైనవ్వ అనే గర్భవతిని ప్రసూతి కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ఇద్దరు కవలలు పాప, బాబుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో మృతి చెందింది. దీంతో ఇద్దరు కవల పిల్లలు జన్మించారన్న సంతోషం తేరుకోక ముందే, తల్లి మృతితో గ్రామంలో విషాదఛాయలు నిండుకున్నాయి.