హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నేతలు సమన్వయ సమావేశం

NTR: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో సిద్ధం కావాలని విజయవాడలోని డీవీ మేనర్ హోటల్‌లో జరిగిన కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.