WGL: అభివృద్ధి పథకాలపై మాల్దీవ్స్ బృందంతో సమీక జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల క్షేత్ర పర్యటన ముగింపు సమావేశం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగింది. మాల్దీవ్స్ మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని జిల్లా అభివృద్ధి నమూనాలను పరిశీలించారు. మహిళా సాధికారత, విద్య, వైద్య, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ వారికి వివరించారు.
తెలంగాణ
మహిళా సాధికారత కృషి చేయాలి: కలెక్టర్


