హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మ్యూజియం, పార్కుల్లో ఉచిత ప్రవేశం

VSP: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలోని పార్కులు, మ్యూజియాల్లో ఇవాళ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సెంట్రల్ పార్కు, కైలాసగిరి, తెలుగు మ్యూజియం, సబ్‌మెరైన్, టీయూ-142, సీ-హారియర్ మ్యూజియాలు, తొట్లకొండ తదితర ప్రాంతాల్లో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు.