హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు మూడు కోర్టులు మంజూరు

MHBD: రాష్ట్రంలో న్యాయ సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అనుమతలు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలో మూడు కోర్టులను మంజూరు చేశారు. MHBDలో రెండు, తొర్రూరులో ఒక అదనపు కోర్టు ఏర్పాటుకానున్నాయి.