పెద్దపల్లి మండలం రాఘవాపూర్ సెక్షన్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 2 MVAR కెపాసిటర్ బ్యాంక్‌ను శనివారం PDPL సర్కిల్ ఎస్ఈ వి. గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ ఫ్యాక్టర్‌ను మెరుగుపరచడంతో పాటు సబ్‌స్టేషన్ పనితీరు, విద్యుత్ సరఫరా నాణ్యత, స్థిర విద్యుత్ వినియోగదారులకు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌లో కెపాసిటర్ బ్యాంక్ ప్రారంభం


